కొద్ది గంటల్లో రీ-ఓపెన్ కానున్న సలాలా ఎయిర్పోర్ట్
- May 26, 2018మస్కట్: సలాలా ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు రాత్రి నుంచి పునఃప్రారంభం కానున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. సైక్లోన్ మెకును నేపథ్యంలో ముందస్తుగా సలాలా ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకల్ని నిలిపివేసిన సంగతి తెల్సిందే. భద్రతా కారణాల రీత్యా విమానాశ్రయంలో కార్యకలాపాల్ని నిలిపివేశామనీ, ఈ రోజు రాత్రి నుంచి యధాతథంగా కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. సలాలా నుంచి తమ సర్వీసులు పునఃప్రారంభమవుతాయని నేషనల్ క్యారియర్ ఒమన్ ఎయిర్ కూడా ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌ని మూసివేశారు సైక్లోన్ మెకును కారణంగా.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు