ఇల్లీగల్ కార్ రేస్‌లో యువకుడి మృతి: ఇద్దరికి జైలు
- June 12, 2018ఇద్దరు వ్యక్తులు ఇల్లీగల్ కార్ రేస్‌లో ఓ యువకుడి ప్రాణాల్ని బలిగొన్న కేసులో ఏడాది జైలు శిక్షకు గురయ్యారు. ట్రాఫిక్ కోర్ట్, నిందితులకు 20,000 దిర్హామ్‌ల జరీమానా, అలాగే ఇద్దరూ కలిసి 200,000 బ్లడ్‌మనీని బాధిత కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం. అల్ అయిన్ సిటీలో ఈ ఇలీలష్ట్ర్గల్ కార్ రేస్ జరిగింది. కార్ రేసింగ్‌ని వీడియో తీస్తుండగా యువకుడు మృతి చెందాడు. రేసు నిర్వహిస్తున్న మరికొందరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అక్రమ రేస్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. రమదాన్, స్కూల్ హాలీడేస్ సందర్భంగా ఈ తరహా రేసులు జరుగుతున్నాయనీ, వాటిపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు