'ఎన్టీఆర్' షూటింగ్ జులై 5న ప్రారంభం
- June 16, 2018ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో క్రేజీ ప్రాజెక్ట్‌లు గా చెప్పుకుంటున్న బయోపిక్‌లలో ఎన్టీఆర్ ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుందని బాలయ్య ముందుగానే ప్రకటించడంతో సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. జూలై 5న షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పాత్రల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..