బిగ్ బాస్ 2 హైలైట్ ఏంటంటే..
- June 16, 2018
జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా బిగ్ బాస్2 గతవారం ప్రారంభమైంది. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ 'షో' కు క్రమంగా ప్రేక్షకాదరణ పెరుగుతోంది. బిగ్ బాస్ లో ఎన్టీఆర్ వ్యవహరించినట్టు నాని కూడా అదే స్టైల్ తో ఎన్టీఆర్ ను గుర్తుకుతెస్తున్నారు.
ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువగా హీరోయిన్ తేజస్వి ఉత్సహంగా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో తేజస్వి బుల్లి బుల్లి నిక్కర్లు, షార్ట్ టాప్‌లతో పెర్ఫామెన్స్ ఇచ్చారు.. అంతేకాదు హౌస్ స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలు ఆడుతూ సేదతీరింది. ఇక ఆమె జలకాలను తోటి కంటెస్టెంట్లు తనీష్, కౌశిక్, సామ్రాట్‌లు పరిపూర్ణంగా ఆస్వాదించారు.
ఇక కెప్టెన్ టాస్క్ 'బిగ్ బాస్ మేళా' ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇందులో సంజనాకు 140 పాయింట్లు రాగా.. గణేష్ 175 పాయింట్లు.. భాను శ్రీకి 380 పాయింట్లు.. కెప్టెన్ సామ్రాట్‌కి 490 పాయింట్లు వచ్చాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!