గవర్నమెంట్ పోల్: ఒమన్‌లో ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చెయ్యాలా.?
- July 11, 2018మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగంపై బ్యాన్‌కి సంబంధించి పబ్లిక్ పోల్‌ని ప్రారంభించింది. మాల్స్, స్టోర్స్‌లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఈ సర్వేలో అభిప్రాయాలు తెలపడానికి వీలుంది. 'ప్లాస్టిక్ బ్యాగ్‌లను బ్యాన్ చేసి, బయోడిగ్రేడబుల్ లేదా రీ యూజబుల్ బ్యాగ్స్‌ని వినియోగించడానికి మద్దతిస్తారా?' అనే ప్రశ్నతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 2,558 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది బ్యాన్‌కి అనుకూలంగా ఓటేశారు. 12 శాతం మంది 'నో' చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు