కాంతారావు బయోపిక్ ఆడియో విడుదల
- July 15, 2018కోదాడ: జానపద సీనీ హీరో కత్తి కాంతారావు బయోపిక్ ఆధారంగా నిర్మిస్తున్న అనగానగా ఓ రాకుమారుడు చిత్ర ఆడియోను చిత్ర దర్శకులు ఆదిత్య ఇవాళ విడుదల చేశారు. కత్తి కాంతారావు సొంతూరైన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని ఆయన సొంత ఇంటి వద్ద ఆడియో రికార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. కాంతారావు సొంత గ్రామంలో ఆయన సన్నిహితులు, మిత్రుల సమక్షంలో ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉందాన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వరప్రసాద్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..