గుమ్మడికాయను తీసుకుంటే? జీర్ణవ్యవస్థకు?
- July 17, 2018సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమయ్యే పదార్థం కుడా. దీన్ని గుజ్జుగా చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.
కూరగానో లేదా సాంబార్గానో వాడే ఈ గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కారణంగా గుమ్మడికాయ వ్యాధినిరోధకశక్తిని గణనీయంగా పెంచుటలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, అధికంగా ఉంటాయి. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్