89 ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసిన ఒమన్
- July 19, 2018మస్కట్: వివిధ దేశాలకు చెందిన మొత్తం 89 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. సుల్తానేట్లోని పలు స్టేట్స్ నుంచి 78 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గత వారం మిలిటరీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ సహకారంతో 78మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి వెల్లడించారు. వీరిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. మరోపక్క 90 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్పై చట్టపరమైన చర్యల్లో భాగంగా డిపోర్టేషన్ చేయబడినట్లు ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..