2018లో మరిన్ని ఈవెంట్స్: బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్
- August 09, 2018బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్, 2018లో మిగిలిన నెలల్లో సుమారు 8 దేశాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మొరాక్కో, కొలంబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా తదితర దేశాల్లో ఈ ఈవెంట్స జరుగుతాయి. బ్రేవ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ 2018 కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మొరాకో, కొలంబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ని తొలిసారిగా హోస్ట్ చేస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ని హోస్ట్ చేస్తోంది. డిసెంబర్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రస్తుతం 250 అథ్లెట్స్, 43 దేశాల నుంచి ఒప్పందం కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..