ప్రతిరోజూ సెనగలను ఆహారంలో చేర్చుకుంటే ఉపయోగాలు
- August 21, 2018ఆహారపు దినుసులలో సెనగలు ఒకటి. ఈ సెనగలలో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో ఉంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులో ఉంటాయి.
ఈ సెనగలు ఎండబెట్టి తీసుకోవడం వలన రక్తస్రావాలను అరికడుతుంది. సెనగలతో తయారుచేసిన సూప్‌ను తరుచుగా తీసుకుంటే శరీరంలో మంటని తగ్గిస్తుంది.
సెనగ పిండిలో చేదు పొట్ల ఆకులను చేర్చి చేసిన సూప్‌ను తీసుకోవడం వలన కడుపు నొప్పి, కడుపులోని అల్సర్‌ను తగ్గిస్తుంది. సెనగల పిండిలో ధనియాలు కలుపుకుని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి