ఫుడ్‌లో డ్రగ్స్ దాచిన మహిళ అరెస్ట్
- September 17, 2018దుబాయ్‌లోని విమానాశ్రయంలో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ కోర్టుకు ఆమెను రిఫర్ చేయడం జరిగింది. 27 ఏళ్ళ ఆఫ్రికన్ విజిటర్, కస్టమ్స్ చెకింగ్ని దాటి వెళుతుండగా, ఆమెను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆమె బ్యాగ్‌లో పలు రకాలైన ఫుడ్ ఐటమ్స్‌ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. అనుమానంతో వాటిని అధికారులు పరిశీలించగా, చిన్న బ్లాక్ బ్యాగ్ వారి కంట పడింది. అందులో పిండి లాంటి పదార్థాన్ని గుర్తించారు. మరో ప్లాస్టిక్ బ్యాగ్‌లో రెడ్ పిల్స్‌ని కనుగొనడం జరిగింది. వాటిని ట్రమడాల్ పిల్స్‌గా నిర్ధారించి మహిళను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు