రేపు 'పెనివిటి' సాంగ్ విడుదల
- September 18, 2018యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా మూవీ అరవింద సమేత వీర రాఘవ మొదటి పాటను ఇటీవల విడుదల చేసిన యూనిట్ రెండో సాంగ్ గా ' పెనివిటి ' అని సాగే పాటను రిలీజ్ చేయనుంది. బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు దీన్ని విడుదల చేస్తామంటూ ఓ పోస్టర్లో పేర్కొంది. రాయలసీమ యాసలో ఈ పాట ఉండనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర్తం దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ లో సిద్దార్థ్ గౌతం, సెకండ్ పార్ట్ లో వీర రాఘవగా కనిపించనున్నాడు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?