హెచ్చరిక.. హరికెన్ బీభత్సం సృష్టించే అవకాశం..
- October 10, 2018అమెరికాలోని ఫ్లోరిడా పై మిచ్చెల్ హరికెన్ విరుచుకుపడే అవకాశం ఉందని నేషనల్ హరికెన్ సెంటర్ హెచ్చరికలు జారీచేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాచక చర్యలు ముమ్మరం చేశారు. హరికెన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ తెలిపారు. అయితే ఇప్పటికే నేషనల్ హరికెన్ సెంటర్ మిచ్చెల్ హరికెన్ ను కెటగిరి 4గా ప్రకటించి అప్రమత్తం చేసింది. దీని ప్రభావం జార్జియా, అలబామా ప్రాంతాలపై కూడా ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. మచ్చెల్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో సహాయకచర్యలను చేపట్టేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక