భారతదేశానికి రెండు 'టైం జోన్ల' సూచన
- October 10, 2018
భారతదేశానికి ప్రస్తుతమున్న ఒకటే 'టైం జోన్' స్థానంలో రెండు ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఢిల్లీలోని సీఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒకటి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేస్తే మంచిదని వెల్లడించారు.ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో మొదటి టైంజోన్ కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







