"సంథింగ్ ఈస్ రాంగ్" - 'విశ్వామిత్ర' టీసర్
- October 11, 2018రాజ్ కిరణ్ సినిమా బ్యానర్ పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వామిత్ర'. నందితరాజ్, ప్రసన్నకుమార్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. యూఎస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని హారర్, థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా 'విశ్వామిత్ర' టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో నందితను చూస్తుంటే 'త్రిపుర' సినిమాలో స్వాతిని చూసినట్టుగా అన్పిస్తోంది. ఎందుకంటే త్రిపుర సినిమాలో స్వాతి లుక్, విశ్వామిత్రలో నందిత లుక్ ఒకేలాగా ఉన్నాయి. ఇక ఈ టీజర్ చూస్తుంటే 'ప్రేమకథా చిత్రం'లో దెయ్యం ప్రాతలో అలరించిన నందిత ఈ సినిమాలో కూడా భయపెట్టబోతోందా ? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్