చర్మ సౌందర్యానికి మేలు చేసే బీట్రూట్ జ్యూస్
- October 14, 2018వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి కాంతిని, తేజస్సు సమకూర్చుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.
వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి కాంతిని, తేజస్సు సమకూర్చుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం చేకూరుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాకుండా కళ్ళకు ఎంతో మంచిది. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి.
ఇకపోతే.. బీట్రూట్ జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయాట. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..