ఎస్బీఐ కస్టమర్లకు దసరా కానుక..
- October 14, 2018ప్రతి ఇంట్లో దసరా సందడి. ప్రతి ఊరు బతుకమ్మ ఆటలతో కళకళలాడుతోంది. దసరాని మరింత సంతోషంగా జరుపుకోవడానికి ఎస్బీఐ తన కస్టమర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ యాప్ యోనో ద్వారా షాపింగ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా అక్టోబర్ 16 నుంచి 21 వరకు షాపింగ్ చేస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుందని తెలిపింది. యోనో యాప్ తో సుమారు 14 ఈ కామర్స్ సైట్స్ టై అప్ అయినట్లు ఎస్బీఐ తెలిపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..