ప్రేమ కథా చిత్రం 2 ఫస్ట్ లుక్
- October 18, 2018సుమంత్ అశ్విన్, నందిత శ్వేత జంటగా నటించిన మూవీ “ప్రేమ కథా చిత్రం 2”. ఈ మూవీ మెదటి లుక్‌ని దసరా సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాదించిన ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఈ మూవీలో సుమంత్ అశ్విన్, సిధ్ధి ఇద్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ మూవీని సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. జె.బి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నవంబర్ నెలాఖరుకి విడదుల చేయటానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ