దర్శకుడు బాబీ చేతుల మీదుగా రామ చక్కని సీత టైటిల్ లోగో విడుదల..
- October 19, 2018ఇంద్ర, సుకృత జంటగా క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చక్కని సీత. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేసారు. లోగో చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా.. మురుగన్ గోపాల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమతి విశాలలక్ష్మి మందా, జిఎల్ ఫనికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీహర్ష మందా ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే చిత్రయూనిట్ మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.
నటీనటులు:
ఇంద్ర, సుకృత..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీహర్ష మంద
సంగీతం: కేశవ కిరణ్
సినిమాటోగ్రఫీ: మురుగన్ గోపాల్
నిర్మాతలు: శ్రీమతి విశాలలక్ష్మి మందా మరియు జిఎల్ ఫనికాంత్
నిర్మాణ సంస్థలు: క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ