విడుదల అయిన విజయ్ 'సర్కార్' టీజర్!
- October 19, 2018తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్నచిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా టీజర్ నివిడుదల చేసింది చిత్రబృందం. టీజర్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. విజయ్ తనదైనస్టయిల్ లో చెప్పే డైలాగులు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. 'ఐ యామ్ ఏ కార్పొరేట్క్రిమినల్' అంటూ యాటిట్యూడ్ తో విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాజకీయాలు, కార్పొరేట్ నేపధ్యంలో సాగే ఈ సినిమా దీపావళిసంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుండగా..వరలక్ష్మీ శరత్ కుమార్, రాధారవి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు