ఎయిర్ షో 'సహకారం'పై మినిస్ట్రీస్ డిస్కషన్
- November 11, 2018బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్స్ మినిస్ట్రీ వర్క్ టీమ్‌తో పలు మీటింగ్స్‌ని నిర్వహించింది. 2018 బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. ఆయా మినిస్ట్రీలకు చెందిన వివిధ విభాగాలు పరస్పర సహకారంతో ఈ షోని విజయవంతం చేయబోతున్నాయి. నవంబర్ 14 నుంచి 16 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో నిర్వహిస్తారు. వివిధ శాఖల సమన్వయంతోనే ఈ ఈవెంట్ ఘనవిజయం సాధిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ