వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ: యూఏఈ నెంబర్ టూ
- November 11, 2018వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ లిస్ట్‌లో యూఏఈకి రెండో స్థానం దక్కింది. ఫ్రాన్స్, ఇటలనీ, సింగపూర్, అమెరికా మరియు థాయ్‌లాండ్‌లను దాటి యూఏఈ ఈ ఘనతను దక్కించుకుంది. అతి తక్కువ క్రైమ్ రేట్ కారణంగా యూఏఈ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫండ్ (క్రైమ్ రేట్) రూపొందించిన వరల్డ్ రిస్క్ రిపోర్ట్ డేటాలో యూఏఈ సేఫెస్ట్ కంట్రీగా డిక్లేర్ అయ్యింది. 20 హాలిడే డెస్టినేషన్స్‌లో ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. యూఏఈ, సింగపూర్ ఎక్స్ట్రీమ్లీ సేఫెస్ట్ కంట్రీస్‌గా గౌరవం దక్కించుకున్నట్లు ఈ నివేదిక తేల్చింది. వరస్ట్ కేటగిరీలో సౌతాఫ్రికా, టర్కీ, థాయిలాండ్, ఇండియా, మెక్సికో వున్నాయి. హెల్త్ విభాగంలో యూఏఈ 'లో రిస్క్' కేటగిరీ దక్కించుకుంది. నేచురల్ డిజాస్టర్స్ విషయంలో యూఏఈ మూడవ సేఫెస్ట్ సిటీగా నిలిచింది. రిస్కీయెస్ట్ కంట్రీగా జపాన్ నిలిచింది.
తాజా వార్తలు
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు