డిసెంబర్ 9న ప్రారంభం కానున్న కన్నూర్ ఎయిర్పోర్టు
- November 30, 2018నూతనంగా నిర్మించిన కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 9న పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించనున్నారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఎయిర్పోర్ట్ ఎండీ వీ తులసీదాస్ వెల్లడించారు. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ ఈ కొత్త ఎయిర్పోర్టును నిర్వహించనుంది. కన్నూర్ విమానాశ్రయం కోచి ఎయిర్పోర్టు తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కానుంది. 2,330 ఎకరాల విస్తీర్ణంలో కన్నూర్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టారు. రన్వే పొడవు 3,050 మీటర్లు. 10లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలందించనున్నట్లు అంచనా.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..