పరగడుపున కాలిఫ్లవర్ రసం తాగితే...
- December 10, 2018కాలిఫ్లవర్ అన్ని కాలాల్లో లభిస్తుంది. చలికాలంలో మరింత ఎక్కువగా దొరుకుతుంది. వీటి ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. ఈ కాలిఫ్లవర్‌ను గోబిపువ్వు అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి కాలిఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం.
* కాలిఫ్లవర్‌ను తరచుగా ఆరగించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
* గోబి పువ్వును తినడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.
* దీని ఆకులను సలాడ్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
* వ్యాధుల బారినపడివారు ఈ ఆకులు తింటే త్వరగా కోలుకుంటారు.
* ప్రతి రోజూ 50 గ్రాముల కాలిఫ్లవర్ ఆకులు తింటే దంత సమస్యలు ఉండవు.
* దంతాలు, చిగుళ్లు మరింత దృఢంగా మారుతాయి.
* వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
* ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున కాలిఫ్లవర్ రసాన్ని తాగితే కేన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
* జీర్ణాశయంతో పాటు పేగులు శుభ్రం చేస్తుంది.
* శరీరానికి ఏదేని గాయమైతే కాలిఫ్లవర్ ఆకుల రసం రాస్తే తక్షణం తగ్గిపోతుంది. పుండ్లు త్వరగా మాయమైపోతాయి.
తాజా వార్తలు
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ