BSNLలో 300 ఉద్యోగాలు..
- December 14, 2018భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి 300 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 300
పోస్టు పేరు : మేనేజ్మెంట్ ట్రైనీ
జాబ్ లోకేషన్: దేశ వ్యాప్తంగా
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్లతో పాటు ఎంబీఏ లేదా ఎంటెక్
వయసు: ఆగస్టు 1,2019 నాటికి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ.24900-50,500
అప్లికేషన్ ఫీజు: OC/OBC అభ్యర్థులకు రూ.2,200
SC/ST లకు అప్లికేషన్ ఫీజు: రూ.1,100
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ: 26 జనవరి 2019
షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ: 17 మార్చి 2019
వెబ్సైట్: https://goo.gl/9zVpkx
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు