పెథాయ్ని సులువుగా అంచనా వేయలేం..
- December 16, 2018అమరావతి:శీతకాలంలో ఏర్పడే తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వాతావరణ శాఖ మాజీ అధికారి వెంకటేశ్వర్రావు. పెథాయ్ తీవ్రత అసాధారణంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారాయన. అయితే..పెథాయ్ గమనాన్ని అంత సులువుగా అంచనా వేయలేమని చెబుతున్నారు. పెథాయ్ ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉంటుందని అన్నారు వాతావరణ శాఖ మాజీ అధికారి వెంకటేశ్వర్రావు.
తాజా వార్తలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?