ఘనంగా బహ్రెయిన్ నేషనల్ డే
- December 17, 2018కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి శుభాకాంక్షల్ని అందుకున్నారు. కాగా, బహ్రెయిన్ నేషనల్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇసా టౌన్‌లోని హాల్లో నేషనల్ డే సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ మాజిద్ అల్ నౌమి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 220 ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్, 57 స్కూల్స్ నుంచి స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాల్గొన్నారు. కమ్మొమరేషన్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆర్టిస్టిక్ ఎక్స్పోని మినిస్టర్ తిలకించారు. ఇదిలా వుంటే, బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ 2 కూడా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు