నేషనల్ హాలీడేని ప్రకటించిన ఎమిరి దివాన్
- December 17, 2018దోహా: ది ఎమిరి దివాన్, ఖతార్ నేషనల్ డే సందర్భంగా డిసెంబర్ 18వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. డిసెంబర్ 19న తిరిగి ఉద్యోగులు తమ విధుల్లో జాయిన్ అవుతారు. డిసెంబర్ 18 మంగళవారం సెలవు కాగా, డిసెంబర్ 19 అంటే, బుధవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యధాతథంగా నడుస్తాయి. మరోపక్క ఖతార్ వ్యాప్తంగా నేషనల్ డే సెలబ్రేషన్స్‌కి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక