క్రిస్మస్ వేడుకల్లో రజని,ధనుష్
- December 27, 2018వరుస ప్లాప్స్ తో ఇబ్బంది లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు 2.0 ఊపిరి పోసినట్లు అయ్యింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కనపరుస్తుంది. ప్రస్తుతం పెట్టా తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రజనీ..తాజాగా క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం ఫ్యామిలీ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. రీసెంట్గా మారి2 అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ తన ట్విట్టర్లో హ్యపీ హాలీడేస్ అనే కామెంట్ పెట్టి తన మామ రజనీకాంత్‌తో దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఇందులో రజనీకాంత్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండగా, ధనుష్ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చాడు.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు