సరికొత్త సినీ ఇండస్ట్రీ 'స్మార్ట్ మల్టీప్లెక్స్'..!
- December 29, 2018గంట నిడివిగల సినిమాలనే 'స్మార్ట్ సినిమా'గా చెబుతూ సరికొత్త కాన్సెప్టుతో సరికొత్త సినీ ఇండస్ట్రీకి తెరలేపుతోంది 'స్మార్ట్ మల్టీప్లెక్స్'. వారంకు ఓ స్మార్ట్ సినిమాను విడుదల చేస్తూ, వెబ్‌సిరీస్‌లు, గేమ్‌షోలు, రియాల్టీ షోలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు 'స్మార్ట్ మల్టీప్లెక్స్' వచ్చేసింది. ఇది డిజిటల్ మూవీ ప్లాట్ ఫామ్.
ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై సినిమాలతో పాటు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది. ఫుడ్ డెలివరీ కూడా అందుబాటులో ఉంటుంది అందుకే 'స్మార్ట్ మల్టీప్లెక్స్'గా పిలువబడుతోంది. ఇందులో విడుదలయ్యే సినిమాలను ప్రేక్షకుడు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, హోమ్ స్క్రీన్ థియేటర్, డెస్క్‌టాప్‌లలో చూడవచ్చు. భారీ నిడివి లేకుండా 60 నుంచి 90 నిమిషాల నిడివితో తీసిన సినిమాలను 'స్మార్ట్ సినిమా'లు పిలుచుకుంటూ వాటిని విడుదల చేస్తుంది ఈ డిజిటల్ వేదిక.
smartmultiplex.com లో స్మార్ట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు, స్మార్ట్ ఫిల్మ్ లు కూడా ఉంటాయి. ప్రేక్షకుడికి రిజిస్ట్రేషన్‌తో పాటు సబ్స్క్రిప్షన్ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న మొట్టమొదటి మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇదే. లోకల్ కంటెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇటు ప్రేక్షకుడిని, అటు స్మాల్ బడ్జెట్ మూవీ మేకర్ని 'స్మార్ట్ మల్టీప్లెక్స్' ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్