వైఎస్సార్ బయోపిక్ యాత్ర నుంచి మరో సాంగ్ రానుంది
- December 31, 2018ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' పేరుతో మూవీగా రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ. వైఎస్సార్ పాత్రలో మళయాల మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక ఈచిత్రం నుండి న్యూ ఇయర్ రోజు జనవరి 1న సాయంత్రం 5గంటలకు 'రాజన్న' అనే లిరికల్ సాంగ్ విడుదలచేయనున్నారు. జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..