ఆర్‌యుడబ్ల్యు - సెకెండ్ సెమిస్టర్ అడ్మిషన్స్
- January 09, 2019రాయల్ యూనివర్సిటీ ఫర్ విమెన్ (ఆర్‌యుడబ్ల్యు), హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ కోసం సెకెండ్ సెమిస్టర్ అడ్మినిషన్ని ప్రకటించింది. 2018-19 సంవత్సరానికిగాను అడ్మిషన్ కోరదలచుకున్నవారు ఆన్లైన్ ద్వారా యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ని డౌన్ లోడ్ చేసుకుని, పూర్తి చేయాల్సి వుంటుంది. రాయల్ యూనివర్సిటీ ఫర్ విమెన్ రిజిస్ట్రాటర్ సమి మొహమ్మద్ మాట్లాడుతూ, వేగవంతమైన మరియు సులభతరమైన అడ్మిషన్ మెథడ్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారా పూర్తి చేసి, సబ్మిట్ చేయాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ సర్వీసెస్‌ని అభివృద్ధి చేయడంలో భాగంగా యూనివర్సిటీ ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సమి మొహమ్మద్ చెప్పారు. సౌదీ అరేబియాకి చెందిన మయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (హెచ్ఇసి), తమ యూనివర్సిటీకి అరుదైన గౌరవం ఇచ్చినట్లు సమి మొహమ్మద్ పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ కువైట్, అలాగే సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కూడా ఈ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు