రజనీ ‘పేట’..ట్విట్టర్ రివ్యూ
- January 10, 2019సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఆ మధ్య వచ్చిన కబాలి, కాలా, 2.0లు తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. కానీ ఇప్పుడు వచ్చిన పేట సినిమాని తెలుగు వారు ఆదరిస్తున్నారు. 90ల నాటి రజనీకాంత్‌ను మరోసారి గుర్తు చేసిన సినిమా అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇది పక్కా మాస్ మసాలా సినిమా అని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరెకెక్కించిన తమిళ చిత్రం పెట్టాని తెలుగులో పేట పేరుతో రిలీజ్ చేశారు. సిమ్రాన్, విజయ్ సేతుపతి, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ