రోడ్డు ప్రమాదంలో కువైటీ మృతి
- January 13, 2019కువైట్ సిటీ: కువైట్లోని మినా అబ్దుల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం ధ్వంసమయ్యింది, అగ్ని కీలల కారణంగా కారు దహనం కాగా, ఓ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..