సైరాలో జగపతిబాబు లుక్
- February 12, 2019చిరంజీవి- నయనతార కాంబోలో రానున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్, మోషన్ టీజర్‌ను విడుదల చేసింది యూనిట్. ఇందులో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నాడని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. జగపతిబాబు.. గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుట కుంకుమతో వెరైటీగా వున్నాడని అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!