సిగరెట్స్ ఆక్షన్
- February 22, 2019కువైట్: జనరల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఫిబ్రవరి 13న నిర్వహించిన ఆక్షన్ ద్వారా 24,150 కువైటీ దినార్స్ వచ్చినట్లు పేర్కొంది. స్వాధీనం చేసుకున్న సిగరెట్స్ అలాగే ఇతర ముఖ్యమైన వస్తువులను ఆక్షన్ వేయడం ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు తెలిపారు అధికారులు. 10/2003 చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని ఆక్షన్ వేసినట్లు కస్టమ్స్ అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు