17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- March 10, 2019మహా భారత ఎన్నికల యుద్ధానికి నగారా మోగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది సీఈసీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన తేదీలు ప్రకటించింది సీఈసీ.
దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో పోలింగ్ ఉంటుంది? ఎన్నికల తేదీలు? తదితర వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు.
*ఏప్రిల్ లో తొలి విడత పోలింగ్
*మొత్తంగా 7 విడతల్లో పోలింగ్..
మార్చి 18 న మొదటి విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ మార్చి 25
నామినేషన్ల పరిశీలన మార్చి 26
నామినేషన్ల ఉపసంహరణ మార్చి 28
పోలింగ్ 11 ఏప్రిల్
కౌంటింగ్ మే 23
మార్చి 19 న రెండో విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ 25 మార్చి
నామినేషన్ల పరిశీలన 27 మార్చి
పోలింగ్ 29 మార్చి
కౌంటింగ్ 18 ఏప్రిల్
28 మార్చిన మూడో విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 4
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5
పోలింగ్ ఏప్రిల్ 23
2 ఏప్రిల్ 4 విడత నోటిఫికేషన్
పోలింగ్ 29 ఏప్రిల్
10 ఏప్రిల్ 5విడత నోటిఫికేషన్
పోలింగ్ మే 6
16 ఏప్రిల్ 6విడత నోటిఫికేషన్
పోలింగ్ 12 మే
22 ఏప్రిల్ 7విడత నోటిఫికేషన్
పోలింగ్ 19 మే
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు