లండన్:భారతీయులపై దుండగుల గ్రూప్ దాడి
- March 10, 2019
లండన్:నగరంలోని భారతీయ హైకమిషన్ కార్యాలయం ముందు వీసా సంబంధిత పనులకోసం వచ్చిన బ్రిటిష్ భారతీయులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ గ్రూప్‌కు చెందినట్లుగా భావిస్తున్న ఈ దుండగుల గుంపు 'నారా తక్బీర్, అల్లాహో అక్బర్ వంటి నినాదాలతో పాటు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ హైకమిషన్ వద్ద వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం ఎదురు చూస్తున్న వారిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆదివారం మీడియాకు చెప్పారు. చేతుల్లో ఖలిస్తాన్ జెండాలను ధరించిన దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..