ఉగాదికి విడుదలకానున్న'వికేజి'
- March 10, 2019కమేడియన్ సప్తగిరి నటిస్తున్న చిత్రం 'వికేజి' (వజ్రకవచధర గోవింద). షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉగాదికి విడుదల చేయబోతున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ .రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మైసూరులో చివరి షెడ్యూల్ జరిపారు. "సప్తగిరి నుండి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని" దర్శకుడు చెప్పారు. "కథ డిమాండ్ మేరకే టైటిల్ పెట్టడం జరిగింది. సప్తగిరి ఫన్నీ దొంగగా కనిపిస్తాడు" అని ఆయన చెప్పారు. వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అవినాష్ తదితరులు నటిస్తన్న ఈచిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు