'CWC'లో ఉద్యోగ అవకాశాలు
- March 11, 2019కేంద్ర గిడ్డంగుల సంస్థ (Central Warehousing Corporation)571 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 571
విభాగాలు: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్స్, ట్రాన్స్లేటర్, జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు.
అర్హతలు: B.Tech/B.E
మేనేజ్మెంట్ ట్రైనీ: MBA/PGDM, ఏదైనా పీజీ డిగ్రీ
హిందీ ట్రాన్స్లేటర్: ఏదైనా డిగ్రీ లేదా పీజీ
జాబ్ ఏరియా: ఇండియాలో ఎక్కడైనా
అప్లైకి ఆఖరు: 16.03.2019
వెబ్సైట్: www.crewacor.nic.in
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: http://cewacor.nic.in/index.php
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..