యూఎన్ఈఏలో కీలక పదవి గెలుచుకున్న బహ్రెయిన్
- March 14, 2019బహ్రెయిన్ కింగ్ డమ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్‌ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ (యూఎన్‌ఈఏ)లో గెల్చుకుంది. ఏసియా పసిఫిక్ గ్రూప్‌కి ప్రాధాన్యం వహిస్తుంది ఈ పదవి. సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రెసిడెంట్, కింగ్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ ఖలీఫా ప్రతినిథి ఈ విషయాన్ని వెల్లడించారు. కింగ్డమ్కి సంబంధించినంతవరకు ఇది అత్యంత కీలకమైన అచీవ్మెంట్ అని ఆయన తెలిపారు. షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ, బహ్రెయిన్ అంతర్జాతీయ సమాజంలో సాధించిన అతి పెద్ద గెలుపుగా దీన్ని అభివర్ణించారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌కి ప్రాతినిథ్యం వహించడం ద్వారా అరబ్ కంట్రీస్ తాలూకు ఎన్విరాన్మెంటల్ ఇంటరెస్ట్స్ని సెర్వ్ చేసే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం