ఫ్రీ బస్ రైడ్: కండిషన్స్ అప్లయ్
- March 18, 2019ఈ శుక్రవారం దుబాయ్ నుంచి హట్టా వాడికి వెళ్ళే టూరిస్టులకు, రెసిడెంట్స్‌కి ఉచిత బస్సు ప్రయాణం లభించనుంది. హ్యాపీనెస్ వీక్‌లో 2019లో భాగంగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉచిత బస్సుల్ని హట్టా వాడి హబ్‌కి దుబాయ్‌లోని మూడు పికప్ పాయింట్స్ నుంచి నడుపుతోంది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో స్టేషన్, అల్ రష్దియా మెట్రో స్టేషన్, దుబాయ్ మెట్రో స్టేషన్ నుంచి ఈ బస్సులు ప్రయాణమవుతాయి. ఫ్రీ బస్ సర్వీస్‌తోపాటు వాడి హబ్‌లోకి ఫ్రీ ఎంట్రీ కూడా లభిస్తుంది. సీట్లు లిమిటెడ్ కాబట్టి, బస్ని తొందరగా రీచ్ అవ్వాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 20వ తేదీన ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేగా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు