సోలార్ పవర్‌తో షార్జా పార్క్‌లు
- March 21, 2019షార్జా మునిసిపాలిటీ అత్యంత మెరుగైన సామర్థ్యం గల లైటింగ్ సిస్టమ్‌ని అల్ నఖీల్ పార్క్‌లో ఏర్పాటు చేసింది. ఈ లైటింగ్ సిస్టమ్ సోలార్ ఎనర్జీ ఆధారితంగా పనిచేస్తుంది. కొత్త లైటింగ్ సిస్టమ్ తక్కువ పవర్‌తో మెరుగైన కాంతిని అందిస్తాయి. పబ్లిక్ ఎన్టైటీస్లో గ్రీన్ పవర్‌ని వినియోగించడం అనే కాన్సెప్ట్‌తో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. కాగా, అల్ నఖీల్ పార్క్‌లోని పలు ప్రాంతాల్లో మొత్త 50 లైట్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానంతో పనిచేస్తాయి. మరోపక్క ఇదే తరహాలో షార్జాలోని అల్ జురైనా పార్క్‌లో 87 పవర్ సేవింగ్ ల్యాంప్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..