కాస్మొటిక్ సర్జరీ ఫలితాలపై 90 శాతం అసంతృప్తి
- March 25, 2019కువైట్: కువైట్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్, ఫ్యామిలీ మరియు అడాలసెన్స్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ హమౌద్ అల్ ఖషాన్ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం మంది కువైటీ మహిళలు, కాస్మొటిక్ సర్జరీ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తేలింది. రెండు నెలలపాటు ఈ సర్వే జరిగింది. 'పోస్ట్ కాప్మొటిక్ ఆపరేషన్స్ సిండ్రోమ్' పేరుతో ఈ స్టడీని అభివర్ణించారు. ఫలితాలు సానుకూలంగా లేకపోవడంతో కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయించిన మహిళలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారనీ, మానసిక క్షోభను అనుభవిస్తున్నారని సర్వే ఫలితాలపై డీన్ హమౌద్ అల్ ఖషాన్ చెప్పారు. 1,214 మంది మహిళలు కాస్మొటిక్ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ