ఓటర్లకు నాని సందేశం
- April 11, 2019సహజ నటుడు, విలక్షణ కథానాయకుడు నాని.. ఎన్నికల సమయంలో ఓటర్లకిచ్చిన పిలుపు.. చాలా టచ్చింగ్‌గా, చాలా క్రియేటివ్‌గా వుంది అంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి. ఓటు హక్కు అమూల్యతను గుర్తు చేస్తూ.. ప్రతి పౌరుడూ ఓటేయాల్సిన అవసరాన్ని చెబుతూ.. సోషల్ మీడియాలో నాని పెట్టిన పోస్ట్.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మన ఓటు మనకే కాదు.. మన తర్వాతి తరం భవిష్యత్తుకు కూడా పునాది అంటూ ఫోటో ట్వీట్ చేసి.. దటీజ్ నాని మరోసారి అనిపించుకున్నాడు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..