ఎ.ఆర్.ఆర్ కొత్త అవతారం..
- April 13, 2019సినిమారంగంలో అభిరుచితో ఒక శాఖలోని వారు ఇంకో శాఖలోనికి ప్రవేశిస్తుంటారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన అభిరుచిని చాటు కుంటూ ఓ చిత్రా న్ని నిర్మిస్తున్నారు. అదీ ఆయన వృత్తికి ఎంతో సామీప్య మైన సంగీత ప్రధాన కథాంశా నికి సంబంధించిన చిత్రం కావడం ఓ విశేషం. దీనికి 99 సాంగ్స్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కష్టాలు ఎదుర్కొనే ఓ గాయకుడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎహాన్ భాట్, ఎడిల్సి వెరగాస్, మనీషా కొయిరాలా, లీసారే, థామస్ ఆండ్రూస్ ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ