సినిమా టిక్కెట్ల బుకింగ్: గూగుల్ కొత్త ఫీచర్
- April 15, 2019సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి గూగుల్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సినిమా పేరు టైపు చేయగానే ఏ థియేటర్లో, ఏ సమయానికి, స్క్రీన్ నంబర్ వివరాలన్నీ వస్తాయి. ఆ తర్వాత యూజర్ తనకు నచ్చిన సినిమా మీద క్లిక్ చేయగానే బుకింగ్ పార్టనర్స్ (బుక్ మై షో, పేటిఎం) వెబ్సైట్ లు ఓపెన్ అవుతాయి. యూజర్ తనకు నచ్చిన వెబ్సైట్ నుండి టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..