స్కూల్లో అగ్ని ప్రమాదం
- April 24, 2019మస్కట్: విలాయత్ సలాలాలోని అల్ కవాబ్ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ కండిషన్డ్ యూనిట్లో సమస్య కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. దోఫార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆ ప్రకటనలో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. స్కూల్ ప్రాపర్టీకి మాత్రం స్వల్పంగా నష్టం వాటిల్లింది. తిరిగి క్లాసులు నిర్వహించేందుకు వీలుగా పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు డైరెక్టరేట్ వెల్లడించింది. రేపటినుంచి యధాతథంగా స్కూల్ కొనసాగుతుందని డిజి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం