షార్జా - ఖోర్ ఫక్కాన్ హైవే స్పీడ్ లిమిట్స్ మార్పు
- April 24, 2019యూఏఈలోని కొత్త హైవేపై స్పీడ్ లిమిట్స్‌లో మార్పులు చేశారు. 89 కిలోమీటర్ల మేర గల షార్జా - ఖోర్ ఫక్కన్ హైవేని ఏప్రిల్ 13న ప్రారంభించారు. 5.5 బిలియన్ దిర్హామ్‌లతో దీన్ని నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ రోడ్డు కారణంగా ప్రయాణ సమయం 45 నిమిషాల మేర తగ్గుతుంది. హజర్ మౌంటెయిన్స్ మీదుగా ఈ రోడ్ వెళుతుంది. స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లు గంటకు ఫిక్స్ చేయడం జరిగింది. మౌంటెయిన్స్ వద్ద గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లుగా నిర్ధారించారు. టన్నెల్స్ లోపల గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!