కమ్యూనికబుల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ తప్పనిసరి: సౌదీహెల్త్ మినిస్ట్రీ
- April 29, 2019రియాద్:సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కమ్యూనికబుల్ డిసీజెస్కి వ్యాక్సీన్లతో చెక్ పెట్టవచ్చునని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు వ్యాక్సీన్ల కారణంగా ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రమాదకరమైన రోగాల నుంచి వారిని దూరంగా వుంచవచ్చునని సౌదీ హెల్త్ మినిస్ట్రీ అభిప్రాయపడింది. వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ సందర్భంగా సౌదీ మినిస్ట్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సీన్ల ప్రాముఖ్యత గురించి మరింత ప్రచారం జరగాల్సి వుందని అధికారురలు పేర్కొన్నారు. వ్యాక్సీన్లు బెటర్ లైఫ్ మరియు భద్రతతో కూడిన భవిష్యత్తు కోసమని అధికారులు వివరించారు. కొన్ని రకాలైన వ్యాధులతో బాధపడుతున్నవారు, పిల్లలు, వృద్ధులు వ్యాక్సీన్ల వల్ల కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడకుండా వుంటారని మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!